అమెరికా-చైనా మధ్య రోజురోజుకీ సంబంధాలు క్షీణిస్తున్నాయి. కరోనా వైరస్ ఆవిర్భవానికి చైనాయే కారణమని అమెరికా ఆరోపించినప్పటి నుంచీ.. అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వంపై చైనా విరుచుకుపడుతోంది. అమెరికా - చైనా ల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
#China
#SouthChinaSea
#USNavy
#UnitedStatesVsChina
#Pentagon
#EastChinaSea
#YellowSea
#DF21Dmissile
#DF26missile
#Chinesemilitary
#PLA